సోషల్ మీడియా లో వచ్చిన పోస్ట్ పై స్పందించిన జెప్టో సీఈఓ ...! 18 d ago
ప్రముఖ క్విక్ కామర్స్ జెప్టోలో పని పరిస్థితులకు సామాజిక మాధ్యమంలో వచ్చిన పోస్ట్ చర్చనీయాంశం అయ్యింది. అర్ధరాత్రి మీటింగ్ లు పెడతారని వారానికి సగటున 10 మంది అక్కడ ఉద్యోగం మానుతుంటారు అనేది ఈ పోస్ట్ యొక్క సారాంశం. ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో జెప్టో సీఈవో ఆదిత్ పలిచా ఎక్స్ వేదికగా స్పందించారు. తాము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామంటూ వివరించారు.